Asianet News TeluguAsianet News Telugu

పనికిరాని కోచ్ లో కెఫెటేరియా..పాట్నా రైల్వే కొత్త ఆలోచన...

పాట్నాలో పనికి రాకుండా మూలపడేసిన రైల్ కోచ్ లను కెఫెటేరియాగా మార్చి కొత్త ఆవిష్కరణ చేశారు రైల్వే అధికారులు. 

పాట్నాలో పనికి రాకుండా మూలపడేసిన రైల్ కోచ్ లను కెఫెటేరియాగా మార్చి కొత్త ఆవిష్కరణ చేశారు రైల్వే అధికారులు. పాట్నాలోని దనాపూర్ కోచింగ్ డిపో లోపల వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ సమీపంలో ఈ కెఫెటేరియా ఉంది. ఈ డిపోలోని వారు ఇంతకు ముందు టీ తాగాలన్నా ఎంతో దూరం వెళ్లాల్సి వచ్చేదట. ఈ కెఫెటేరియాను రైల్వే విభాగం నిర్వహిస్తోంది. 40 మంది కూర్చునే సౌకర్యం ఉన్న ఈ కెఫెటేరియాలో 10 సీట్లు వీఐపీలకు కేటాయించారు.