Asianet News TeluguAsianet News Telugu

సామూహిక వివాహవేడుక : పెళ్లికొడుకులకు హెల్మెట్ గిఫ్టులు

గుజరాత్ లోని సూరత్ లో శైలేష్ పన్సేరియా ఆధ్వర్యంలో సామూహిక వివాహవేడుకలు జరిగాయి.

గుజరాత్ లోని సూరత్ లో శైలేష్ పన్సేరియా ఆధ్వర్యంలో సామూహిక వివాహవేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో వివిధ కులాలకు చెందిన 34 జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యారు. వివాహకార్యక్రమానికి ముందు జంటలు దండలు మార్చుకున్నారు. వివాహానంతరం పెళ్లికొడుకులకు హెల్మెట్లు పంచిపెట్టారు.