Asianet News TeluguAsianet News Telugu

Video : పేదరిక నిర్మూలనలో చైనాను దాటిన భారత్

యుఎన్ డిపి-ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ భారతదేశంలోని పేదరికం మీద గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2018 నివేదికను ఇచ్చింది. 

యుఎన్ డిపి-ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ భారతదేశంలోని పేదరికం మీద గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2018 నివేదికను ఇచ్చింది. 2015-16 సంవత్సరాల మధ్య కాలంలో దేశంలోని 640 జిల్లాలను పది సూచికల ద్వారా మ్యాపింగ్ చేసి ఈ నివేదికను తయారుచేసింది. వీటిలో ఆరోగ్యం, విద్య, జీవనపరిస్థితులు లాంటివి ఉన్నాయి. దీని ప్రకారం 2005-06 నుండి 2015-16 వరకు పేదరికం 271 మిలియన్ల గణనీయ తగ్గుదలను నమోదు చేసుకుంది. పేదరిక నిర్మూలనలో భారత్ చైనాను దాటి ముందుకు వెడుతోంది.