Asianet News TeluguAsianet News Telugu

రాజ్‌తరుణ్‌ బంగార్రాజు ప్లాన్‌ రివర్స్ అయ్యిందా?.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబోయ్‌

రాజ్‌తరుణ్‌, కశిష్‌ ఖాన్‌ జంటగా అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చిన సినిమా `అనుభవించురాజా`. 

రాజ్‌తరుణ్‌, కశిష్‌ ఖాన్‌ జంటగా అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చిన సినిమా `అనుభవించురాజా`. శ్రీనివాస్‌ గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం(నవంబర్‌ 26) విడుదలైంది. పల్లెటూరు వాతావరణం, ఊరు విలువ, పందెంకోళ్లు, ఊళ్లో పాలిటిక్స్ ప్రధానంగా సాగే ఈ సినిమా ఎలా ఉందో `ఏషియానెట్‌` వీడియో రివ్యూలో షార్ట్ అండ్‌ స్వీట్‌గా తెలుసుకుందాం.

Video Top Stories