Asianet News TeluguAsianet News Telugu

మీరు డూప్లికేట్ హిందువులు: బిజెపిపై కేసీఆర్ (వీడియో)

‘‘మాట్లాడితే హిందూ అంటారు. మేమంతా హిందువులం కాదా? చస్తే తద్దినాలు పెట్టుకుంటలేమా అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిజెపిపై విరుచుకుపడ్డారు. గుళ్లకు పోతలేమా, బీజేపీ వాళ్లు చెబితేనే గుడులకు పోతున్నామా, ఎంత పేదోడు అయినా ప్రతి ఇంట్లో దేవుడి ఫొటో ఉంటుందని అన్నారు. పొద్దున లేచి దండం పెట్టుకుంటమని, వీళ్లు చెబితేనే దండం పెడతామా అని అన్నారు.

ఇతర మతాలను తిట్టే వాడే హిందువు అంటున్నారని అన్నారు. హిందూ మతం అలా చెప్పలేదని అన్నారు. అందర్నీ గౌరవించాలని, అందర్నీ ప్రేమించాలని చెప్పిందని అన్నారు. అందుకే, మీది రాజకీయ హిందుత్వ, మాదే నిజమైన హిందుత్వ. మాది దేవుడిని నమ్మే హిందుత్వ అని ఆయన బిజెపిపై విరుచుకుపడ్డారు. మాది ఆధ్యాత్మిక హిందుత్వ. మీరు డూప్లికేట్‌ హిందువులు’’ అని అన్నారు.