Asianet News TeluguAsianet News Telugu

టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి (వీడియో)

మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు అరికేల నర్సారెడ్డి ఈరోజు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి సమక్షంలో అరికెల నర్సారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. త్వరలోనే తన అనుచరులను, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను పార్టీలో చేర్పించేందుకు స్థానికంగా భారీ ఎత్తున ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు.

 

మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు అరికేల నర్సారెడ్డి ఈరోజు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి సమక్షంలో అరికెల నర్సారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. త్వరలోనే తన అనుచరులను, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను పార్టీలో చేర్పించేందుకు స్థానికంగా భారీ ఎత్తున ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు. ఈ సందర్భంగా అరికెల నర్సారెడ్డి తెలిపారు. అరికెల నర్సారెడ్డి చేరిక పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్, ఆయనకు పార్టీ సముచిత గౌరవం కల్పిస్తుందని తెలిపారు.