శిలాలోలిత తెలుగు కవిత.. విరాజ్..

కులం, మతం పేర్లతో చిదిగిపోతున్న ప్రేమ జంటల మరణాలను కవి శిలాలోలిత ఆవేదనా భరితంగా అక్షరీకరించారు. 

First Published Jul 11, 2020, 10:55 AM IST | Last Updated Jul 11, 2020, 10:55 AM IST

కులం, మతం పేర్లతో చిదిగిపోతున్న ప్రేమ జంటల మరణాలను కవి శిలాలోలిత ఆవేదనా భరితంగా అక్షరీకరించారు. మతాన్ని భుజాన్నేసుకొని కులాన్ని కీర్తించే రోజులు ఇంకెన్నాళ్ళు అని ప్రముఖ కవయిత్రి శిలాలోలిత తన కవిత ‘విరాజ్’ లో ప్రశ్నిస్తున్నారు.  వినండి.