Asianetnews Telugu Exclusive: కల్లోల కలల మేఘం నుంచి పదబంధం దాకా....
జీవితంలో నారాయణ స్వామి వెంకటయోగి ప్రయాణం తెలంగాణలోని సిద్ధిపేట నుంచి అమెరికా వరకు సాగింది.
జీవితంలో నారాయణ స్వామి వెంకటయోగి ప్రయాణం తెలంగాణలోని సిద్ధిపేట నుంచి అమెరికా వరకు సాగింది. కవిత్వ ప్రయాణం కల్లోల కలల మేఘం నుంచి వానొస్తదా వరకు సాగింది. తన జీవిత అనుభవాలను, అవి కవిత్వంలోకి ఒదిగిన తీరును నారాయణస్వామి నడిసొచ్చిన తొవ్వగా చెప్పారు. తాజాగా దేశదేశాల కవిత్వాన్ని పరిచయం చేస్తూ రాసిన వ్యాసాలతో పదబంధం పుస్తకాన్ని తెస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణస్వామి వెంకయోగితో ఏషియానెట్ న్యూస్ తెలుగు కోసం కవి మండల స్వామి చేసిన ఇంటర్వ్యూ ఇక్కడ ఇస్తున్నాం. చూడండి..