Asianet News TeluguAsianet News Telugu

దేశంలో ఊపందుకుంటున్న ఉద్యోగావకాశాలపై నౌకరి డాట్ కామ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్ చందాని ప్రత్యేక ఇంటర్వ్యూ

హలో అండ్ వెల్కమ్ టు ఏషియానెట్ సంవాద్ సీరీస్. 

హలో అండ్ వెల్కమ్ టు ఏషియానెట్ సంవాద్ సీరీస్. ఈ సీరీస్ లో మనం దేశంలో, విదేశాల్లో జరుగుతున్న అనేక విషయాల గురించి మనకు ఒక లోతైన విశ్లేషణను అందించే ప్రముఖులను కలుసుకోబోతున్నాము. మనతోపాటుగా ఏషియానెట్ న్యూస్ బిజినెస్ ఎడిటర్ అభిలాష్ నాయర్ కూడా జాయిన్ అవుతున్నారు. ఈరోజు గెస్ట్  దేశంలోనే అత్యంత పాపులర్ జాబ్ పోర్టల్ నౌకరి డాట్ కామ్ సహా శిక్ష, 99 ఎకర్స్ డాట్ కామ్ వంటి సైట్స్ ని కలిగి ఉన్న ఇన్ఫో ఎడ్జ్ ఫౌండర్ సంజీవ్ బిక్ చందాని.రెండు సంవత్సరాల కరోనా కలం తరువాత ఉద్యోగ మార్కెట్ ఎలా తేరుకుంటుంది అనే విషయాన్నీ మనకు వివరిస్తారు.