ఒకేరాష్ట్రం- ఒకే రాజధాని : అమరావతి కోసం అమెరికాలో ఎన్నారైల నిరసనలు
అమరావతి రాజధానికి మద్దతుగా అమెరికాలోని ఎన్ఆర్ఐలు ర్యాలీ చేశారు.
అమరావతి రాజధానికి మద్దతుగా అమెరికాలోని ఎన్ఆర్ఐలు ర్యాలీ చేశారు. రిచ్ మండ్ విర్జీనియా ప్రాంతంలో ఎన్నారైలు ఓకే రాష్ట్రం, ఓకే రాజధాని పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు.