ప్రపంచాన్ని బెంబేలేత్తిస్తున్న కొత్త కరోనా వైరస్, సోకిన వ్యక్తి లక్షణాలేమిటంటే...
బ్రిటన్ ని మాత్రమే వణికిస్తున్న కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్.... ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది.
బ్రిటన్ ని మాత్రమే వణికిస్తున్న కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్.... ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ కొత్త రకం కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త రకం కరోనా ఇప్పుడు బ్రిటన్ తో పాటుగా యూరప్ మొత్తాన్ని కలవరపాటుకి గురిచేస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాలో సైతం బ్రిటన్ నుంచి వచ్చిన ఇద్దరిలో ఈ రకం వైరస్ బయటపడడంతో అక్కడ కూడా హై అలెర్ట్ కొనసాగుతుంది.