Asianet News TeluguAsianet News Telugu

ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థుల కష్టాలు...చూస్తే కన్నీళ్లు ఆగవు...

ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థులు కష్టాలు వర్ణనాతీతం.

ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థులు కష్టాలు వర్ణనాతీతం. తినడానికి తిండి దొరకక, ఎముకలు కొరికే చలిలో ఎప్పుడు ఏ పరిస్థితులు ఎదుర్కోవలిసి వస్తుందో తెలియక, ప్రాణాలు కాపాడుకోవడానికి బంకర్లు దొరకక అరచేతిలో ప్రాణాలు ఉగ్గబట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమను ఇక్కడి నుండి స్వదేశానికి చేర్చమని అర్థిస్తున్నారు...