బతికుండగానే సమాధి.. ఇదో కొత్త హీలింగ్.. ఎక్కడంటే..
సజీవ సమాధి. దీని గురించి మన పురాణాల్లో అక్కడక్కడా ప్రస్తావన ఉంది.
సజీవ సమాధి. దీని గురించి మన పురాణాల్లో అక్కడక్కడా ప్రస్తావన ఉంది. బతికుండగానే సమాధిలోకి వెళ్లిపోవడం ఇది. అయితే ఈ సజీవ సమాధి ఐడియా ఇప్పుడు దక్షిణ కొరియా వాళ్లు కొట్టేసారు. జీవితం మీద ఆశ కల్పించడానికి.. జీవితం అంటే అర్థం తెలవాలంటే బతికుండగానే ఆంత్యక్రియలు నిర్వహించుకుంటే సరిపోతుందని అంటున్నాయి. అయితే ఈ కాన్సెప్ట్ ను వారు ఆత్యహత్యలను నిరోధించడానికి వాడడం కొసమెరుపు.. అదేంటో చూసేయండి మరి..