Asianet News TeluguAsianet News Telugu

భయంతో వణికిపోతున్నాం... ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల ఆర్తనాదాలు

యుక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు: ‘ఇంటర్నెట్ లేదు, విమానాలు లేవు. 

యుక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు: ‘ఇంటర్నెట్ లేదు, విమానాలు లేవు. ఏం చేయాలో దిక్కుతోచట్లేదు’యుక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌర విమానాశ్రయాలను మూసేశారు. భారత్‌కు వచ్చేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్న మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని యుక్రెయిన్‌లోని కార్కివ్‌లో ఉంటున్న తెలుగు విద్యార్థులు..బుధవారం నాటికి గుంటూరు జిల్లా నుంచి 13, కృష్ణా జిల్లా నుంచి 10, విశాఖ జిల్లా నుంచి 9, తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏడుగురు, కడప జిల్లా నుంచి ఆరుగురు, ప్రకాశం జిల్లా నుంచి ఆరుగురు, కర్నూలు జిల్లా నుంచి ఐదుగురు, చిత్తూరు జిల్లా నుంచి ఐదుగురు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముగ్గురు, నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు, విజయనగరం జిల్లా నుంచి ఒకరు యుక్రెయిన్‌లో ఉన్నట్లు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ విభాగం తెలిపింది.