Asianet News TeluguAsianet News Telugu

భారత అబ్బాయి ప్రేమకోసం వీసా లేకుండా పాకిస్తాన్ నుంచి వచ్చేసిన అమ్మాయి

ఆమెది పాకిస్తాన్.. అత‌నిది భారత్.. అన్లైన్ లో పరిచయమైన వీరు. క్రమంగా ప్రేమికులుగా మారారు.

ఆమెది పాకిస్తాన్.. అత‌నిది భారత్.. అన్లైన్ లో పరిచయమైన వీరు. క్రమంగా ప్రేమికులుగా మారారు.ఏదిఏమైనా పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. దీంతో పాకిస్తాన్ యువ‌తి.. వీసా లేకుండానే పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చేసింది.