40 వేల కోట్లను వదిలేసి బిక్షమెత్తుకుంటున్న శ్రీమంతుడు
గౌతమ బుద్ధుడు రాజ్యాన్ని, సుఖాలను విడిచిపెట్టి సన్మార్గంలో నడిచేందుకు అడవులకు వెళ్లిపోయాడు.
గౌతమ బుద్ధుడు రాజ్యాన్ని, సుఖాలను విడిచిపెట్టి సన్మార్గంలో నడిచేందుకు అడవులకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆయన తరహాలోనే బుద్ధుని అనుచరుడైన వెన్ అజన్ సిరిపానో అనే బిలియనీర్ తన కోట్ల సంపాదన కాదని బౌద్ధ మతం స్వీకరించి సన్యాసిగా మారిపోయాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.