మరణానికి ముందు ఆ ఖైదీలు ఏం తిన్నారో తెలిస్తే షాకవుతారు..
మరణశిక్ష.. ఏ దేశ శిక్షాస్మృతి ప్రకారమైనా చాలా పెద్ద శిక్ష. క్షమించరాని నేరాలు చేసి..
మరణశిక్ష.. ఏ దేశ శిక్షాస్మృతి ప్రకారమైనా చాలా పెద్ద శిక్ష. క్షమించరాని నేరాలు చేసి.. ఇక వారు బతకడం వల్ల ఉపయోగం లేదని తేల్చిన తరువాత పడే శిక్ష.. అయితే ఈ శిక్ష పడిన ఖైధీలకు చివరిసారిగా మంచి భోజనం పెడతారు. వారికిష్టమైన భోజనం ఏదైనా కోరుకోవచ్చు. ఆ సౌకర్యం ఉంటుంది. మరి మరణశిక్షపడ్డ ఖైధీలు చివరిసారిగా ఎలాంటి భోజనం తినాలనుకుంటారు? తాము చేసిన దాని పట్ల వారెలా ఫీలవుతున్నారని న్యూయార్క్‌లోని ‘ద ప్యారిష్ ఆర్ట్ మ్యూజియం’ ‘లాస్ట్ మీల్స్’ పేరిట ఓ స్టోరీని ప్రదర్శించారు.