నిలువ నీడ దొరికేనా...యుద్ధం ఆగేనా...ఉక్రెయిన్ వాసులు కష్టాలు...
రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించి చాలా రోజులే అయింది.
రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించి చాలా రోజులే అయింది...యుద్ధం వల్ల పిల్లలు, స్త్రీలు పడే కష్టాలు చెప్పటానికి మాటలు సరిపోవు. ఒక వైపు క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతున్న శత్రు దళాలు, చావు ఎప్పుడు తరుముకొస్తుందో తెలియని పరిస్థితుల్లో చిన్న పిల్లలతో తల్లులు ప్రాణాలు కాపాడుకోవడానికి పక్క దేశాలకు పారిపోతున్నారు..ఈ పరిస్థితుల్లో దేశ సరిహద్దు దాటి పోలాండ్ బోర్డర్ కి సురక్షితం గా చేరి అక్కడ కాందీశీకులుగా ఆశ్రయం పొందడానికి వేచి చూస్తూ వారు ఎదుర్కుంటున్న పరిస్థితులు, యుద్ధం వల్ల వారు పడుతున్న ఇబ్బందులు మా ఆసియానెట్ ప్రతినిధి ప్రశాంత్ రఘువంశం కి వివరించారు...ఆ వీడియో ఎక్స్ క్లూసివ్ గా మీకోసం...