సరైన ఆహరం లేక, నిద్ర లేక ప్రాణాలు ఉగ్గబట్టుకుని బంకర్లలో అనేక రోజులు...


ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో పై చదువుల నిమిత్తం అక్కడ ఉంటున్న వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని మోడీ ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో భారీ ఎత్తున విమానాల్లో తరలింపు చేపట్టిన విషయం తెలిసిందే.

First Published Mar 7, 2022, 3:55 PM IST | Last Updated Mar 7, 2022, 3:55 PM IST


ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో పై చదువుల నిమిత్తం అక్కడ ఉంటున్న వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని మోడీ ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో భారీ ఎత్తున విమానాల్లో తరలింపు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇండియన్ ఉక్రెయిన్ సరిహద్దులో క్యాంపు ను ఏర్పాటు చేసి తొలుత విద్యార్థులను అక్కడికి సురక్షితం గా తరలిస్తున్నారు. ఆ క్యాంపు లో బస చేసిన విద్యార్థులతో యుద్ధ వార్తలు ఎప్పటికప్పుడు అందించేందుకు ఉక్రెయిన్ లోమకాం వేసిన మా ప్రతినిధి ప్రశాంత్ రఘువంశం అక్కడ విద్యార్థులతో ఎక్స్ క్లూసివ్ గా మాట్లాడటం జరిగింది..ఆ వీడియో మీ కోసం...