బంకర్లలో దాక్కుని...బాంబు దాడి నుండి తృటిలో తప్పించుకుని...

రష్యా తో ఉక్రెయిన్ పై జరుపుతున్న మారణకాండ లో అనేక మంది భారత విద్యార్థులు చిక్కుకున్న విషయం తెలిసిందే. 

First Published Mar 8, 2022, 12:51 PM IST | Last Updated Mar 8, 2022, 12:51 PM IST

రష్యా తో ఉక్రెయిన్ పై జరుపుతున్న మారణకాండ లో అనేక మంది భారత విద్యార్థులు చిక్కుకున్న విషయం తెలిసిందే. మోడీ సర్కారు వెంటనే స్పందించి ప్రాణ నష్టం లేకుండా అక్కడ విద్యార్థులను స్వదేశం తరలించడం కోసం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఇక్కడికి తరలించడంలో ఎంతో  కృషి చేసిందనే చెప్పాలి...అనేక మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకోగా ఇంకా అక్కడ చిక్కుకున్న  విద్యార్థులు కోసం మన  ఇండియన్ ఎంబసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి విద్యార్థులు సరిహద్దుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇక్కడికి తీసుకువచ్చి ప్రయత్నాల్లో ఉంది...బాంబు దాడులతో పరిస్థితులు భయానకం గా ఉన్న  ఖార్కివ్ నుండి పోలాండ్ సరిహద్దులకు సురక్షితం గా చేరుకున్న విద్యార్థినులతో యుద్ధ వార్తలు ఎప్పటికప్పుడు మీకందించేందుకు అక్కడే మకాం వేసిన మా ఏసియా నెట్ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ రఘువంశం  మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకోవడం జరిగింది....ఆ వీడియో ప్రత్యేకం గా మీకోసం...