Asianet News TeluguAsianet News Telugu

ఆనందంలో అమెరికా కూడా ఈ దేశానికి సరితూగదు...

ప్రపంచంలో కెల్లా అత్యంత ఆనందకరమైన దేశం ఏదో మీకు తెలుసా..? 

ప్రపంచంలో కెల్లా అత్యంత ఆనందకరమైన దేశం ఏదో మీకు తెలుసా..? ఫిన్లాండ్. ఈ దేశం వరసగా నాలుగో సారి.. ఈ జాబితాలో మొదటి స్థానాన్ని కొట్టేసింది. ప్రపంచం మొత్తం కరోనా దాటికి అతలాకుతలమై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కాగా.. కరోనా తర్వాత కూడా ఈ దేశంలో ప్రపచంలోనే అత్యతం ఆనందకరమైన దేశంగా చోటు దక్కించుకుంది. ఈ మేరకు యూఎన్ సంస్థ రిపోర్టు విడుదల చేసింది.