కరోనాతో గేమ్స్ ఆడారు.. నగ్నంగా తిరిగి అంటించుకున్నారు..
మేము ప్రకృతి ప్రేమికులం మాకేమవుతుందిలే అనుకున్నారు. కరోనాకే సవాల్ విసిరారు.
మేము ప్రకృతి ప్రేమికులం మాకేమవుతుందిలే అనుకున్నారు. కరోనాకే సవాల్ విసిరారు. ఒంటిమీద నూలు పోగులేకుండా నేచర్ లో ఎంజాయ్ చేశారు. పీపీఈ కిట్లతో తలవెంట్రుకనుండి కాలి బొటనవేలి వరకు కప్పుకున్నా కరోనా కాటేస్తూనే ఉంది. ఇక ఇలా అప్పనంగా దొరికితే వదిలేస్తుందా? ముప్పుతిప్పలు పెట్టింది. ఒకేసారి వందమందికి పైగా చుట్టేసింది. ఆ స్టోరీ ఏంటో చూడండి..