గొల్లపూడి కన్నుమూత : రచయితగా నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ ని ...కోనవెంకట్
గొల్లపూడి మారుతీరావు మరణంపై టాలీవుడ్ రచయిత కోనా వెంకట్ దిగ్భ్రాంతి ప్రకటించారు.
గొల్లపూడి మారుతీరావు మరణంపై టాలీవుడ్ రచయిత కోనా వెంకట్ దిగ్భ్రాంతి ప్రకటించారు. రచయితగా ఆయనకు నేను ఫ్యాన్ నని, ఆయన మరణం తీరని లోటని ఆవేదన చెందారు. కథారచయితగా,మాటల రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా 3 నందీ అవార్డులు గెలుచుకున్నారు..అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదని చెప్పుకొచ్చారు.