Wife,i movie press meet : ఈ సినిమా ట్రైలర్ చూడగానే సెన్సార్ ఎప్పుడు అని అడిగా...

ఏడు చేపల కథ ఫేం అభిషేక్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా వైఫ్,ఐ. సాక్షి నిదియా హీరోయిన్. 

First Published Nov 29, 2019, 11:39 AM IST | Last Updated Nov 29, 2019, 12:21 PM IST

ఏడు చేపల కథ ఫేం అభిషేక్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా వైఫ్,ఐ. సాక్షి నిదియా హీరోయిన్. జి.చ‌రితారెడ్డి నిర్మాతగా ల‌క్ష్మి చ‌రిత ఆర్ట్స్, జిఎస్ఎస్‌పికె స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో జి.ఎస్‌.ఎస్‌.పి. క‌ళ్యాణ్ ద‌ర్శకుడిగా ఈ చిత్రాన్ని నిర్మించారు.  నైఫ్ బెట‌ర్ దెన్ వైఫ్ అనేది ఈ చిత్ర టైటిల్‌కు క్యాప్షన్. ఈ సినిమా ప్రెస్ మీట్ ఇటీవల జరిగింది.