Vital Vaadi Movie song launch : అన్న వదిలేసిండు...అయినా హిట్ కొట్టాలంటున్న కార్తికేయ
టి.నాగేందర్ దర్శకత్వంలో నరేష్ రెడ్డి.జి నిర్మిస్తున్న సినిమా విఠల్ వాడి. ఎన్.ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 విఠల్ వాడి సినిమాలో ర్యాపర్ రోల్ రైడా పాడిన ‘అన్న వదిలేసిండు...
టి.నాగేందర్ దర్శకత్వంలో నరేష్ రెడ్డి.జి నిర్మిస్తున్న సినిమా విఠల్ వాడి. ఎన్.ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 విఠల్ వాడి సినిమాలో ర్యాపర్ రోల్ రైడా పాడిన ‘అన్న వదిలేసిండు...’ అనే పాటను హీరో కార్తికేయ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా మూవీ టీంకు కార్తికేయ అభినందనలు తెలిపాడు.