పసుపు వినాయకుడు.. హీరో విశ్వక్సేన్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..!
ఫలక్ నుమా దాస్ సినిమాతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశ్వక్సేన్ ఈ యేడు వినాయకచవితిని సింపుల్ గా చేసుకోమని చెబుతున్నాడు.
ఫలక్ నుమా దాస్ సినిమాతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశ్వక్సేన్ ఈ యేడు వినాయకచవితిని సింపుల్ గా చేసుకోమని చెబుతున్నాడు. తాను ఇంట్లోనే పసుపుతో వినాయకుడిని చేసి ఎకో ఫ్రెండ్లీ గణేష్ కి వెల్ కం చెప్పాడు. అందరూ ఈ సారి ఇలాగే సింపుల్ గా ఇంట్లోనే వినాయకచవితి చేసుకోవాలని చెబుతున్నాడు.