తమన్నా హీరోయిన్ గా శివాజీరాజా కొడుకు కొత్త సినిమా... క్లాప్ కొట్టిన నాగశౌర్య..

ప్రముఖ నటుడు శివాజీ రాజా కొడుకు విజయరాజా హీరోగా ప్రొడక్షన్ నెం.1 మూవీ తెరకెక్కుతోంది. 

First Published Jul 29, 2020, 6:48 PM IST | Last Updated Jul 29, 2020, 6:48 PM IST

ప్రముఖ నటుడు శివాజీ రాజా కొడుకు విజయరాజా హీరోగా ప్రొడక్షన్ నెం.1 మూవీ తెరకెక్కుతోంది. హీరో నాగశౌర్య ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించాడు. ఇందులో తమన్నా, ప్రియ అనే ఇద్దరు కొత్త హీరోయిన్లు, రాథోడ్ దర్శకత్వంతో తూం నర్సింహ పటేల్ నిర్మాతగా తెరకెక్కుతుంది.