Asianet News TeluguAsianet News Telugu

ఏందుకు రా అన్ని ఈవెంట్స్ లో ఏడుస్తున్నావ్ అని ఫ్రెండ్స్ అంటున్నారు: విజయదేవకొండ (వీడియో)


విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు భరత్ కమ్మ రూపొందించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడభాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేశారు. డివైడ్ తెచ్చుకున్న డియర్ కామ్రేడ్ కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయితో కొల్లగొడుతోంది.


విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు భరత్ కమ్మ రూపొందించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడభాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేశారు. డివైడ్ తెచ్చుకున్న డియర్ కామ్రేడ్ కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయితో కొల్లగొడుతోంది. ఈ సినిమా రెస్పాన్స్ మరియు కలెక్షన్లు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఆయన మాటల్లోనే విందాం.