VenkyMama Vijayothsavasam : అప్పుడు తమ్ముడూ అంటే హిట్..ఇప్పుడు మామా అంటే హిట్...
వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రాశీఖన్నా, పాయల్ రాజ్ పూత్ హీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బాబీ తెరకెక్కించిన సినిమా వెంకీమామ.
వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రాశీఖన్నా, పాయల్ రాజ్ పూత్ హీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బాబీ తెరకెక్కించిన సినిమా వెంకీమామ. ఈ సినిమా రిలీజై విజయోత్సవం జరుపుకుంటోంది. గుంటూరులో జరిగిన ఈ సినిమా విజయోత్సవ సభలో మూవీ టీం మాట్లాడారు. మహేష్ ను తమ్ముడు అంటే హిట్ చేశారు...వరుణ్ ని తోడల్లుడు అంటే హిట్ చేశారు...ఇప్పుడు మా మేనల్లుడు వెంకీమామ అంటే హిట్ చేశారు అంటూ ప్రేక్షకులకు వెంకటేష్ థ్యాంక్స్ చెప్పారు.