Venkymama Pressmeet :ప్రేమమ్ లో ఆ ఒక్కసీన్ చేసేప్పుడే చాలా ఎగ్జైట్ అయి చేశాను..
బాబీ డైరెక్షన్ లో నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ లు హీరోలుగా వస్తున్న సినిమా వెంకీమామ.
బాబీ డైరెక్షన్ లో నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ లు హీరోలుగా వస్తున్న సినిమా వెంకీమామ. డిసెంబర్ 13న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. నా కెరీర్ లో మనం, వెంకీమామ రెండే ది బెస్ట్ సినిమాలు...అని నాగచైతన్య అన్నాడు. చాలాథ్యాంక్స్ దేవుడా...వెంకీమామ అన్నారు, మిలట్రీ నాయుడన్నారు..చివరికి డిసెంబర్ 13కు రిలీజ్ అవుతుంది అంటూ వెంకటేజ్ కామెడీ స్పీచ్ ఇచ్చారు.