గద్దలకొండ గణేష్ కొత్త సినిమా షురూ (వీడియో)
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా గురువారం హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో కొత్త చిత్రం ప్రారంభమయ్యింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు క్లాప్ కొట్టగా, కొణిదెల సురేఖ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్, అల్లు బాబీ, సిద్ధు ముద్ద కలిసి హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి స్క్రిప్ట్‌ను అందించారు.