HatsOfftoSajjanarSir : దిశకు పర్ ఫెక్ట్ న్యాయం జరిగిందంటున్న నటుడు ఉత్తేజ్
దిశ హంతకుల ఎన్ కౌంటర్ మీద నటుడు ఉత్తేజ్ స్పందించారు. హ్యాట్సాఫ్ టు సజ్జనార్ సార్..దిశకు పర్ ఫెక్ట్ న్యాయం జరిగింది అన్నారు. ఆడవాళ్లవైపు కన్నెత్తి చూసినా, అసభ్యంగా ప్రవర్తించినా...ఉచ్చలు పోసుకునేంత టెర్రర్ రావాలన్నారు. ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పేముందు కొడుకుల్ని పద్ధతిగా పెంచడం నేర్చుకోండి అని చురకలు వేశారు.