Uppal Balu on Prathiroju Pandage : ఒసేయ్ రాములమ్మ తర్వాత మంచి మూవీ జూశ్నా...
ప్రతిరోజూ పండగే మూవీ చాలా బాగుందని టిక్ టాక్ స్టార్ ఉప్పల్ బాలు మెచ్చుకున్నాడు.
ప్రతిరోజూ పండగే మూవీ చాలా బాగుందని టిక్ టాక్ స్టార్ ఉప్పల్ బాలు మెచ్చుకున్నాడు. ఒసేయ్ రాములమ్మ తరువాత అంత మంచి సినిమా ఇప్పుడే చూస్తున్నా అని కూడా చెప్పుకొచ్చాడు. ఇంత మంచి సినిమా తీసిన మారుతికి, సాయిధరమ్ తేజ్, రాశీఖన్నాలకు హాట్యాఫ్ చెప్పాడు.