Thagithe Thandana Teaser : మరో ఆల్కహాల్ కామెడీ సినిమా..
అజిత్, సప్తగిరి, మధునందన్ కలిసి చేసిన “తాగితే తందానా” అనే సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.
అజిత్, సప్తగిరి, మధునందన్ కలిసి చేసిన “తాగితే తందానా” అనే సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో వస్తున్న సెటైరికల్ కామెడీ సినిమా ఇది. ”ఆకు తిను” మాణిక్ రెడ్డి, కాలకేయ ప్రభాకర్ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. don’t drink & think అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్ టైనర్ అయ్యేలా ఉంది.