Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ గుండు వెనుక సీక్రెట్ ఇదే.. ఆ సినిమా కోసమే..

మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్‌కు సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్‌కు సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరు ఈ గుండు లుక్‌లో చాలా స్టైలిష్‌గా ఉన్నారు. ట్రిమ్ చేసిన మీసాలు, గెడ్డం.. ఆపై బ్లాక్ గాగుల్స్ చిరంజీవిని హాలీవుడ్ హీరోలా మార్చేశాయి. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ మారింది.