Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో టెలివిజన్ షూటింగులకు లొకేషన్స్ ఫ్రీ.. సంబరాలు చేసుకుంటున్న ప్రొడ్యూసర్స్...

తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. 

తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఏపీలోని ప్రభుత్వం ఆధీనంలోని లొకేషన్స్ లో ఉచిత షూటింగ్, సింగిల్ విండోలో అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని వారు స్వాగతించారు. తెలంగాణాలో కూడా ఇలాంటి ఇనిషియేషన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్, తలసానిశ్రీనివాసయాదవ్ లకు విజ్ఞప్తి చేశారు.