Asianet News TeluguAsianet News Telugu

పాప్ సింగర్ స్మిత : చంద్రుడికి రాహువు అడ్డొస్తుంది..అందుకే...

మార్చి 30 నుండి ఏప్రిల్ 2వరకు గ్రహాల్లో జరిగే మార్పులవల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోందని చెబుతోంది ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత. 

Mar 30, 2020, 12:25 PM IST

మార్చి 30 నుండి ఏప్రిల్ 2వరకు గ్రహాల్లో జరిగే మార్పులవల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోందని చెబుతోంది ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత. అందుకే సెల్ప్ ఐసోలేషన్ చాలా ముఖ్యమని ఈ నాలుగు రోజులూ చాలా జాగ్రత్తగా ఉండాలని అంటోంది. అంతేకాదు కరోనావైరస్ కోసం తీసుకోవాల్సిన ఇంటిచిట్కాలూ చెప్పింది..అదే ఈ వీడియో....

Video Top Stories