మహిళలకు తెలంగాణ పోలీసుల సై‘భర్’ అండ.. అనసూయ ఏం చెబుతోందంటే..

తెలంగాణ స్టేట్ పోలీస్ ఉమెన్ వింగ్ కొత్తగా ప్రారంభించిన సైభర్ క్యాంపెయిన్ ప్రారంభించారు.

First Published Jul 18, 2020, 11:20 AM IST | Last Updated Jul 18, 2020, 11:20 AM IST

తెలంగాణ స్టేట్ పోలీస్ ఉమెన్ వింగ్ కొత్తగా ప్రారంభించిన సైభర్ క్యాంపెయిన్ ప్రారంభించారు. సోషల్ మీడియాలో అనవరసంగా ట్రోల్స్  చేసినా, ఆన్ లైన్ అబ్యూజ్, సైబర్ క్రైం మీద .. ఎదుర్కొంటున్న వారికి చాలా భయాలుంటాయి.. కంప్లైంట్ చేస్తే ఏమవుతుందో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని వాటినుండి రక్షణ ఈ సైభర్ అంటోంది అనసూయ.