సైరా ఫీవర్ : యూఎస్ లో కార్లతో సైరా టైటిల్ (వీడియో)
టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సైరా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా యూఎస్ లో డాలర్ల వర్షం కురిపించేలా ఉంది. మెగాస్టార్ అభిమానులు సైరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కార్లతో సైరా అక్షరాలను రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.