వైరల్ గా మారుతున్న సైరా ఫీవర్ (వీడియో)
అక్టోబర్ 2న విడుదలవుతున్నచిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా ప్రమోషన్ వైరల్ ఫీవర్ లా జనాల్ని చుట్టేస్తుంది. బెంగుళూర్ లో జరిగిన ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేలసంఖ్యలో తరలివచ్చిన అభిమానులు తమ అరుపులు, కేకలతో సినిమా సక్సెస్ పై అంచనాలు భారీగా పెంచేస్తున్నారు.