Asianet News TeluguAsianet News Telugu

మహేష్, సితారల టంగ్ ట్విస్టర్స్.. ఉడ్ చక్.. ఉడ్ చక్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో చెప్పనక్కరలేదు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో చెప్పనక్కరలేదు. టైం దొరికితే చాలు పిల్లలతో ఆటల్లో పడిపోతాడు. ఇక కరోనా కారణంగా దొరికిన టైంను వారితో ఆటలు, పాటలతో గడిపేస్తున్నాడు. ఇదిగో ఇలా సితార పాపతో టంగ్ ట్విస్టర్ గేమ్ ఆడుతూ.. తాను ఓడిస్తూ, ఓడిపోతూ ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్.