Asianet News TeluguAsianet News Telugu

చేయిదాటిపోయిన బాలు ఆరోగ్యపరిస్థితి, ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు

బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. 

బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. ఆయన కుటుంబసభ్యులంతా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. చెన్నై ఎంజిఎం ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. డీసీపీ అరుణ్ దగ్గరుండి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.