Asianet News TeluguAsianet News Telugu

తల్లికి అరుదైన గౌరవం.. సోనూ సూద్‌ భావోద్వేగం..

లాక్‌డౌన్‌ టైమ్‌లో విశేషమైన సేవా కార్యక్రమాలు చేసి రియల్‌ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్‌. 

లాక్‌డౌన్‌ టైమ్‌లో విశేషమైన సేవా కార్యక్రమాలు చేసి రియల్‌ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్‌. ఆ సేవా కార్యక్రమాలు ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు.  దీంతో తెరపై విలన్‌గా మెప్పించిన సోనూ సూద్‌ రియల్‌ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నారు. తాజాగా ఆయన తల్లికి అరుదైన గౌరవం దక్కడంతో భావోద్వేగానికి గురయ్యారు. 

Video Top Stories