స్కై ల్యాబ్ మూవీ పబ్లిక్ టాక్ : వన్ టైం వాచ్ మూవీ

టాలీవుడ్ కూడా మూస కథలకు స్వస్తి చెబుతుంది. కొత్త తరం దర్శకులు నయా ఐడియాలతో ప్రేక్షకులకు విభిన్నమైన చిత్రాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి చిత్రమే స్కైలాబ్. గతంలో జరిగిన వాస్తవిక సంఘటనకు ఫిక్షన్ జోడించిన తెరకెక్కించిన స్కైలాబ్ మూవీ విడుదలయింది. సినిమా ఏ స్థాయిలో ఉందొ ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకోండి..!

First Published Dec 4, 2021, 12:40 PM IST | Last Updated Dec 4, 2021, 12:40 PM IST