శ్యామ్ సింగ రాయ్ పబ్లిక్ టాక్ ... స్లో ఉంది కానీ ఆ కిస్సులేంది భయ్యా..?
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం Shyam Singha Roy. క్రిస్టమస్ కానుకగా ఈ చిత్రాన్ని నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం Shyam Singha Roy. క్రిస్టమస్ కానుకగా ఈ చిత్రాన్ని నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సాయి పల్లవి మరోసారి ఈ చిత్రంలో నానికి జోడిగా నటించింది. ఈ చిత్రంలో నాని రెండు పాత్రల్లో కనిపించాడు. ఒకటి శ్యామ్ సింగ రాయ్ పాత్ర కాగా మరొకటి మోడ్రన్ యువకుడు వాసు. నాని వాసు రోల్ కి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించింది. ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాము..!