బుల్లి తెర హీరోయిన్ కు కరోనా: సెల్ఫీ వీడియోలో ఏమంటుందో చూడండి
ప్రముఖ టెలివిజన్ యాక్టర్ నవ్యస్వామికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ప్రముఖ టెలివిజన్ యాక్టర్ నవ్యస్వామికి కరోనా పాజిటివ్ వచ్చింది. నా పేరు మీనాక్షి సీరియల్ తో బుల్లి తెరకు పరిచయమైన నవ్యస్వామి ఆ తరువాత వరుసగా అనేక సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ గా మారింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అయితే తాను చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని, గత కొద్ది రోజులుగా తనతో టచ్ లో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండమని చెబుతోంది.