Ladies not allowed Movie: మేమేమన్నా ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశామని చెప్పామా?
షకీలా లేడీస్ నాట్ అలౌడ్ సినిమాకు సెన్సార్ రిజెక్ట్ చేయడంపై ఫైర్ అయ్యింది. రెండుసార్లు సెన్సార్ రిజెక్ట్ అయ్యింది. ప్రాబ్లం ఏమిటో అర్థం కాలేదు...
షకీలా లేడీస్ నాట్ అలౌడ్ సినిమాకు సెన్సార్ రిజెక్ట్ చేయడంపై ఫైర్ అయ్యింది. రెండుసార్లు సెన్సార్ రిజెక్ట్ అయ్యింది. ప్రాబ్లం ఏమిటో అర్థం కాలేదు...ఎన్నో సినిమాలకు ఇస్తున్నారు ఎందుకు...నా పేరు ప్రాబ్లమా, సాయిరాందాస్ పేరు ప్రాబ్లమా...ఇప్పటికి రెండుసార్లు డబ్బులిచ్చాం మూడోసారి అంటే వాళ్లు అడిగేంత డబ్బులు మా దగ్గర లేవు...మేమమన్నా ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశామని చెప్పామా? అడల్ట్ కామెడీ అనేకదా చెప్పాం అంటూ సెన్సార్ బోర్డ్ మీద విరుచుకుపడ్డారు.