షకీలాకు ఏమైంది?.. ముఖానికి మాస్క్, మాటల్లో ఆయాసం..! (వీడియో)
షకీలా సినిమా లేడీస్ నాట్ అలౌడ్ సినిమా ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ లేడీస్ నాట్ అలౌడ్ డాట్ కామ్ లో రిలీజవ్వబోతుంది.
షకీలా సినిమా లేడీస్ నాట్ అలౌడ్ సినిమా ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ లేడీస్ నాట్ అలౌడ్ డాట్ కామ్ లో రిలీజవ్వబోతుంది. తాను కొంత అస్వస్థతతో ఉండడం వల్ల ఈ సినిమా ప్రమోషన్ చేయలేక పోతున్నాని, ఈ సినిమాను అందరూ తప్పక చూసి సక్సెస్ చేయాలంటూ షకీలా ఓ వీడియో మెసేజ్ పెట్టింది. అయితే ఈ వీడియోలో మొహానికి మాస్క్ వేసుకుని, మాట్లాడేటప్పుడు షకీలా దమ్ము తీస్తుండడం కొన్ని అనుమానాలకు దారి తీస్తోంది.