Asianet News TeluguAsianet News Telugu

సరిలేరు నీకెవ్వరు : డ్యాన్సులు ఇరగదీశారు...అందుకే మైండ్ బ్లాంక్ అయ్యింది...

వరంగల్ లో ఇటీవల సరిలేరు నీకెవ్వరూ సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్ జరిగాయి.

వరంగల్ లో ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకల్లో సినిమా టీం అంతా పాల్గొన్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ మహేష్ డ్యాన్సులు ఇరగదీశాడని..దాంతో తన మైండ్ బ్లాంక్ అయ్యిందని మెచ్చుకున్నాడు.