Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ ఫేమస్ లవర్ : విజయ్ దేవరకొండకు ప్రత్యేకం...

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రిలీజ్ రోజు ఓ స్పెషల్ కనిపించింది.

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రిలీజ్ రోజు ఓ స్పెషల్ కనిపించింది. ఐమాక్స్ దగ్గర సంగీత అనే అమ్మాయి పూలను ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ ఫొటో, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పేరుతో పర్సనలైజ్ చేసి అమ్ముతూ ఆకట్టుకుంది. వీటికి స్పీకింగ్ ఫ్లవర్స్ అని కూడా పేరు పెట్టారు.